ప్రభుత్వ విప్ అవయవదానం | aler mla gongidi sunitha agree-for-organ-donation | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విప్ అవయవదానం

Aug 16 2016 2:49 PM | Updated on Aug 29 2018 4:18 PM

ప్రభుత్వ విప్ అవయవదానం - Sakshi

ప్రభుత్వ విప్ అవయవదానం

తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అవయవదానం చేశారు.

యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అవయవదానం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా జీవన్ దాన్ అనే సంస్థకు అవయదానం చేస్తూ సంతకం చేశారు. ఆమె నిర్ణయాన్ని పలువురు అభినందించారు. గొంగిడి సునీత 2014లో తొలిసారి ఆలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement