లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ | acb caught the junior assistant by taking the bribe | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్

Feb 20 2015 9:51 PM | Updated on Sep 2 2017 9:38 PM

కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

మెదక్: కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా జోగిపేటలోని మహిళా పాల్‌టెక్నిక్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివశంకర్ అటెండర్ శ్రీకాంత్ నుంచి రెండువేలు లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.
(జోగిపేట)

Advertisement
 
Advertisement
Advertisement