ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు | 8 injured as tractor turns turtle in warangal district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు

May 3 2016 7:45 AM | Updated on Sep 3 2017 11:20 PM

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు

వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరునరసాపురంలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్ బోల్తాపడి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మంగపేట(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరునరసాపురంలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్ బోల్తాపడి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందినవారు.

చుంచుపల్లి ఇసుక క్వారీలో ఇసుక లోడ్ చేసుకుని వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను మంగపేట ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement