ఆటో బోల్తా: ఆరుగురికి గాయాలు | 6 injured in auto slipped incident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఆరుగురికి గాయాలు

Jan 7 2016 12:03 AM | Updated on Mar 9 2019 4:28 PM

ఆటో బోల్తాపడి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాగజ్నగర్: ఆటో బోల్తాపడి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బోడేపల్లిలో చోటుచేసుకుంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement