రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | 3 die in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Sep 8 2015 4:04 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.

కొండపాక (మెదక్) : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొండపాక మండలంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వారు కారులో కరీంనగర్‌కు వెళుతుండగా మెదక్ జిల్లా కొండపాక వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement