పందుల దాడి : 25 మేకలు మృతి | 25 goats died on pigs attack in rangareddy distirict | Sakshi
Sakshi News home page

పందుల దాడి : 25 మేకలు మృతి

Feb 6 2015 5:23 PM | Updated on Mar 28 2018 11:11 AM

పందుల దాడి : 25 మేకలు మృతి - Sakshi

పందుల దాడి : 25 మేకలు మృతి

రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో మేకల మందపై గురువారం అర్ధరాత్రి ఊరపందులు దాడి చేశాయి.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో మేకల మందపై గురువారం అర్ధరాత్రి ఊరపందులు దాడి చేశాయి. ఈ సంఘటనలో 25 మేకపిల్లలు మృతి చెందాయి. మేకపిల్లలు చనిపోవడంతో యజయానులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వపరంగా నష్టపరిహారం ఇప్పించాలని  వారు కోరారు. సంఘటనపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(హయత్‌నగర్)


 

Advertisement
 
Advertisement
Advertisement