రిసార్ట్స్పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్ | 23 foreigners arrested in shameerpet | Sakshi
Sakshi News home page

రిసార్ట్స్పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్

May 17 2015 9:05 AM | Updated on Oct 4 2018 7:01 PM

రిసార్ట్స్పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్ - Sakshi

రిసార్ట్స్పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్

రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఓ రిసార్ట్స్పై ఎస్వోటీ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడి చేశారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఓ రిసార్ట్స్పై ఎస్వోటీ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడి చేశారు. అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్న దాదాపు 23 మంది విదేశీ యువతి, యువకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన యువతియువకులంతా సొమాలియా, మంగోలియాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారని పోలీసులు చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement