నకిలీ నోట్ల చలామణి: ఇద్దరి అరెస్ట్ | 2 arrested-to-selling-of-fake-currency-notes | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్ల చలామణి: ఇద్దరి అరెస్ట్

Nov 28 2015 1:20 PM | Updated on Sep 3 2017 1:10 PM

నకిలీ నోట్ల చలామణి: ఇద్దరి అరెస్ట్

నకిలీ నోట్ల చలామణి: ఇద్దరి అరెస్ట్

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అశ్వారావుపేట: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో శనివారం వెలుగు చూసింది. స్థానిక దుకాణాల్లో రూ.1000 నోట్లను ఇచ్చి కొంత మొత్తంలో మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారని సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.  దొంగనోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు సమాచారం కోసం నిందితులను విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement