బాలికపై అఘాయిత్యం | 14 years old girl raped | Sakshi
Sakshi News home page

బాలికపై అఘాయిత్యం

Mar 12 2016 8:07 PM | Updated on Jul 28 2018 8:53 PM

పాఠశాల విద్యార్ధినిపై డిగ్రీ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

జీడిమెట్ల : పాఠశాల విద్యార్ధినిపై డిగ్రీ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రంగారెడ్డి నగర్ డివిజన్ విజయ నగర్ కాలనీకి చెందిన బాలిక(14) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా శనివారం బాలిక స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంది. అదే కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి రమేష్ ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement