12 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | 12 gamblers arrested in nalgonda | Sakshi
Sakshi News home page

12 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Aug 31 2015 11:05 AM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా హాలియాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు.

హాలియా: నల్లగొండ జిల్లా హాలియాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా సోమవారం తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.52 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement