10 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | 10 bags ration rice seized in karimnagar | Sakshi
Sakshi News home page

10 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Feb 9 2016 12:42 PM | Updated on Sep 3 2017 5:17 PM

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు అడ్డుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ క్రాస్ రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది.

తిమ్మాపూర్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు అడ్డుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ క్రాస్ రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 10 బస్తాల బియ్యాన్ని గుర్తించిన అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఎల్లయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement