త్వరలో 60 పడకల ఆస్పత్రి : కలెక్టర్ | yadadri collector anita ramachandran visits phc centre | Sakshi
Sakshi News home page

త్వరలో 60 పడకల ఆస్పత్రి : కలెక్టర్

Dec 18 2016 4:09 PM | Updated on Mar 21 2019 8:22 PM

త్వరలో 60 పడకల ఆస్పత్రి : కలెక్టర్ - Sakshi

త్వరలో 60 పడకల ఆస్పత్రి : కలెక్టర్

యాదగిరిగుట్టలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అనితా రామచంద్రన్ సందర్శించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదివారం సందర్శించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్టలో 60 పడకల ఆసుపత్రిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైద్యశాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement