భవనంపై నుంచి పడిన చిన్నారి | two-year-old girl was seriously injured after falling from the secong floor her house | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడిన చిన్నారి

Mar 23 2017 12:49 PM | Updated on Sep 5 2017 6:54 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములావాడ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములావాడ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. రెండతస్థుల భవనం పై ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు  కిందపడింది. భవనం పై నుంచి ఇంటి ముందు ఉన్న గేటుపై పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన పట్టణంలోని అర్బన్‌ కాలనీలో గురువారం చోటు చేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement