ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య | two-killed-under-the-pretense-of-informers | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

Jan 12 2017 2:02 PM | Updated on Oct 9 2018 2:53 PM

తమ సమాచారం గురించి పోలీసులకు ఉప్పందిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు కిరాతకంగా హతమార్చారు.

మహారాష్ట్ర: తమ సమాచారం గురించి పోలీసులకు ఉప్పందిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు కిరాతకంగా హతమార్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి సమీప అటవీ ప్రాంతంలో ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఇది గుర్తించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement