ప్రారంభమైన టీటీడీ బోర్డు సమావేశం | ttd board meeting in tirumala | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన టీటీడీ బోర్డు సమావేశం

Mar 27 2017 1:10 PM | Updated on Aug 25 2018 7:16 PM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం సోమవారం జరిగింది.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం సోమవారం జరిగింది. సేవా టిక్కెట్లు, వసతి గదుల ధరల పెంపు, సబ్సిడీ లడ్డూల ఎత్తివేతపై పాలకమండలి చర్చించింది. అయితే బోర్డు చివరి సమావేశంలో ధరల పెంపు నిర్ణయాన్ని పాలకమండలి సభ్యులు వ్యతిరేకించారు. సమావేశం కొనసాగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement