ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు | Tirupati encounter evokes protest in Thoothukudi | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు

Apr 9 2015 9:51 AM | Updated on Sep 3 2017 12:05 AM

ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు

ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు

తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.

చెన్నై:  తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై గురువారం ఉదయం దుండగులు  బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో బ్యాంకు ఇంకా తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది.   ఆంధ్రా బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడు నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement