కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు | tiruchanur padmavathi temple brahmotsavam | Sakshi
Sakshi News home page

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు

Nov 29 2016 11:11 AM | Updated on Sep 4 2017 9:27 PM

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు

తిరుచానూరులోని శ్రీ ద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ ద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగించారు. వేలమంది భక్తులు ఊరేగింపును తిలకించారు. కళాకారులు కోలాటం, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement