కన్నుల పండువగా శ్రీరామ పట్టాభిషేకం | sri rama pattabhishekam in bhadrachalam | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా శ్రీరామ పట్టాభిషేకం

Apr 6 2017 11:55 AM | Updated on Nov 6 2018 5:52 PM

భద్రాద్రిలో శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం గురువారం ఉదయం కన‍్నులపండువగా జరిగింది.

భద్రాచలం: భద్రాద్రిలో శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం గురువారం ఉదయం కన‍్నులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వేదపండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement