మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఇక విశ్రాంతి తీసుకోనున్నా రా? రాజ్యసభకు కాంగ్రె స్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితాను చూస్తే అవుననక తప్ప దు.
షీలాకు ఇక విశ్రాంతే!
Jan 27 2014 12:30 AM | Updated on Sep 2 2017 3:02 AM
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఇక విశ్రాంతి తీసుకోనున్నా రా? రాజ్యసభకు కాంగ్రె స్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితాను చూస్తే అవుననక తప్ప దు. ఫిబ్రవరి 7న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున మోతీలాల్ వోరా, మురళీ దేవరా, రంజీబ్ బిస్వాల్ పేర్లను మాత్రమే ఆ పార్టీ ప్రతిపాదించింది. వీరిలో షీలా పేరు లేకపోవడంతో ఇక ఆమెకు విశ్రాంతినివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Advertisement
Advertisement