సెక్స్‌ వర్కర్ల ధర్నా | sexworkers held darna over govt move | Sakshi
Sakshi News home page

సెక్స్‌ వర్కర్ల ధర్నా

Mar 19 2017 10:29 AM | Updated on Jul 23 2018 8:49 PM

సెక్స్‌ వర్కర్ల ధర్నా - Sakshi

సెక్స్‌ వర్కర్ల ధర్నా

ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జయమాల అందించిన నివేదికను వ్యతిరేకిస్తూ కర్ణాటక సెక్స్‌వర్కర్లు శనివారంటౌన్‌హాల్‌ వద్ద ధర్నాకు దిగారు.

బెంగళూరు(బనశంకరి) :
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జయమాల అందించిన నివేదికను వ్యతిరేకిస్తూ కర్ణాటక సెక్స్‌వర్కర్లు శనివారంటౌన్‌హాల్‌ వద్ద ధర్నాకు దిగారు. ఆందోళనకారులు మాట్లాడుతూ ప్రభుత్వానికి అందించిన నివేదికలో సెక్స్‌వర్కర్లును కించపరిచే అంశాలున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం జయమాల నివేదికను అమలు చేయరాదని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement