రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేటలోని అంతమాసం చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి.
భారీగా చేపలు మృతి: లక్షల్లో నష్టం
Apr 18 2017 11:23 AM | Updated on Mar 28 2018 11:26 AM
	రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేటలోని అంతమాసం చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి. సుమారు రూ. 6 నుండి రూ.10 లక్షల నష్టం జరిగిందని, 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల మృతికి కారణమేంటో తెలియక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చెరువులోని నీటిని, చేపలను అధికారులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
