చిత్తూరులో నిలిచిపోయిన పుష్‌పుల్‌ రైలు | Push Pull Train stopped in Chittoor due to technical Problem | Sakshi
Sakshi News home page

చిత్తూరులో నిలిచిపోయిన పుష్‌పుల్‌ రైలు

Jan 5 2017 10:01 AM | Updated on Sep 5 2017 12:30 AM

చిత్తూరు నుంచి బెంగళూరు వెళుతున‍్న పుష్‌పుల్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

చిత్తూరు : చిత్తూరు నుంచి బెంగళూరు వెళుతున‍్న పుష్‌పుల్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. చిత్తూరు నుంచి గురువారం ఉదయం బయల్దేరిన రైలు గుడిపల్లి మండలం కోడవనపల్లి గ్రామ సమీపంలో ఆగిపోయింది. ఫలితంగా చెన‍్నయ్‌-బెంగళూరు మార‍్గంలో రైళ‍్ల రాకపోకలకు అంతరాయం ఏర‍్పడింది. రైలు మార‍్గమధ‍్యంలో ఒక‍్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున‍్న చిత్తూరు రైల‍్వే అధికారులు, సిబ‍్బంది హుటాహుటిన సంఘటన స‍్థలానికి బయలుదేరారు.

Advertisement
 
Advertisement
Advertisement