చికిత్స పొందుతూ గర్భిణి మృతి | Pregnant Woman Died With Doctors Negligence In Karnataka | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ గర్భిణి మృతి

Jan 24 2019 11:59 AM | Updated on Jan 24 2019 11:59 AM

Pregnant Woman Died With Doctors Negligence In Karnataka - Sakshi

అర్పిత (ఫైల్‌)

కర్ణాటక, యశవంతపుర : చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందగా ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కార్మిక కుటుంబానికి చెందిన అర్పిత(24) గర్భిణి  చికిత్స కోసం  పీణ్యలోని ఇఎస్‌ఐ ఆస్పత్రి చెరింది. కొద్దిసేపటికీ ఊపిరి ఆడక ఆమె మృతి చెందింది. అయితే విధుల్లో ఉన్న జూనీయర్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అర్పిత మృ చెందిందనిఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆర్‌ఎంసీ యార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement