వరంగల్ రూరల్ జిల్లా సూర్యాపేట తండా, గొల్లభామ తండాల్లో పోలీసులు గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
గుడుంబాస్థావరాలపై దాడులు
Jan 10 2017 3:07 PM | Updated on Aug 21 2018 6:12 PM
చెన్నారావుపేట: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం సూర్యాపేట తండా, గొల్లభామ తండాల్లో పోలీసులు గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా తయారు చేసిన 2000 లీటర్ల బెల్లంపానకాన్ని ధ్వంసం చేశారు. 60 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement