పెట్రోల్ ధర 36 పైసలు పెంపు | Petrol price hiked by 36 paise/litre, diesel cut by 7 paise | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ధర 36 పైసలు పెంపు

Oct 1 2016 1:20 AM | Updated on Jul 6 2019 3:20 PM

పెట్రోల్ ధర 36 పైసలు పెంపు - Sakshi

పెట్రోల్ ధర 36 పైసలు పెంపు

పెట్రోలు ధర స్వల్పంగా పెరిగింది. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు పెరగగా.. లీటర్ డీజిల్‌పై 7 పైసలు తగ్గింది.

న్యూఢిల్లీ: పెట్రోలు ధర స్వల్పంగా పెరిగింది. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు పెరగగా.. లీటర్ డీజిల్‌పై 7 పైసలు తగ్గింది. తాజా పెంపుతో పెట్రోలు రేటు లీటరుకు రూ. 64.57(ఢిల్లీ ధర) కాగా, తాజా తగ్గింపుతో డీజిల్ ధర లీటర్‌కు రూ. 52.52(ఢిల్లీ ధర)కి చేరింది. తాజా ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement