కత్తులతో దాడి.. వ్యక్తి దారుణహత్య | one murdered in knife attack | Sakshi
Sakshi News home page

కత్తులతో దాడి.. వ్యక్తి దారుణహత్య

Dec 30 2016 7:20 AM | Updated on Apr 6 2019 8:51 PM

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది.

దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని తక్కెళ్లపాడులో కృష్ణయ్య అనే వ్యక్తిపై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో కృష్ణయ్య కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement