వినాయకుని సన్నిధిలో నమిత | Namitha in Ganesh temple | Sakshi
Sakshi News home page

వినాయకుని సన్నిధిలో నమిత

May 8 2015 3:08 AM | Updated on Sep 3 2017 1:36 AM

వినాయకుని సన్నిధిలో నమిత

వినాయకుని సన్నిధిలో నమిత

సినీనటి నమిత గురువారం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారిని దర్శించుకున్నారు.

 ఐరాల:  సినీనటి నమిత గురువారం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ ఆలయ ఏఈవో చిట్టెమ్మ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.  సూపరింటెండెంట్ రవీంద్ర, ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం, చిట్టిబాబు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement