సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని.. | man arrested over software jobs fraud | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని..

Published Fri, Sep 2 2016 2:30 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

man arrested over software jobs fraud

హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి యువతుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారిని ఇంటర్వ్యూల పేరుతో నిర్మానుష ప్రదేశాలకు తీసుకెళ్లి వారి వద్ద ఉన్న ఆభరణాలు, నగదు దోచుకుంటున్న రావళ్లె స్వరాజ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు.  
 
 

 jobs fraud, software company, man arrest, ఉద్యోగాల మోసం, సాఫ్ట్ వేర్ కంపెనీలు, యువకుడి అరెస్టు

Advertisement
 
Advertisement
 
Advertisement