‘రాజకీయాల్లో గెలుస్తా’ | I Will Win in Politics : Kamal Hasan | Sakshi
Sakshi News home page

‘రాజకీయాల్లో గెలుస్తా’

Oct 3 2017 1:50 AM | Updated on Sep 17 2018 5:18 PM

I Will Win in Politics : Kamal Hasan - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై : రాజకీయాల్లో గెలిచి తీరుతానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘మొదట బహిష్కరిస్తారు.. ఆ తర్వాత హేళనగా నవ్వుతారు. వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు. చివరికి గెలుపు నీదే..’ అనే గాంధీ సూక్తి తనకు స్ఫూర్తి అని కమల్‌హాసన్‌ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement