గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు.
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న గవర్నర్
Jan 6 2017 11:42 AM | Updated on Sep 5 2017 12:35 AM
యాదాద్రి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకుల ఆశీర్వచనం అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులను ఆయన పరిశీలించారు.
Advertisement
Advertisement