అమ్మోనియం గ్యాస్ లీకై నలుగురికి అస్వస్థత | Four injured in ammonia gas leak in munnangi sea foods in prakasam district | Sakshi
Sakshi News home page

అమ్మోనియం గ్యాస్ లీకై నలుగురికి అస్వస్థత

Oct 12 2016 7:18 AM | Updated on Sep 4 2017 5:00 PM

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మున్నంగి సీఫుడ్స్లో బుధవారం తెల్లవారుజామున అమ్మోనియం గ్యాస్ లీకు అయింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మున్నంగి సీఫుడ్స్లో బుధవారం తెల్లవారుజామున అమ్మోనియం గ్యాస్ లీకు అయింది. ఈ నేపథ్యంలో నలుగురు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమై... వారిని ఒంగోలు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement