టీవీ యాంకర్‌ ఇంట్లో పేలిన కుక్కర్‌ | Sakshi
Sakshi News home page

టీవీ యాంకర్‌ ఇంట్లో పేలిన కుక్కర్‌

Published Fri, Feb 21 2020 8:25 AM

Cooker Exploded In A TV Anchor House In Chennai - Sakshi

సాక్షి, అన్నానగర్‌: చెన్నైలో టీవీ యాంకర్‌ ఇంట్లో కుక్కర్‌ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టెలివిజన్‌లో సూపర్‌ హిట్స్‌ అనే కార్యక్రమానికి యాంకర్‌ చేసి ప్రసిద్ధి గాంచిన మణిమేఘలై 2017 నటన మాస్టర్‌ హుసైన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఒంటరిగానే నివసిస్తూ వస్తోంది. ఈ స్థితిలో మణిమేఘలై ఇంట్లో వంట చేసేతను రాకపోవడం వల్ల కుక్కర్‌లో మణిమేఘలై వంట చేసింది. కుక్కర్‌ విజిల్‌ రాకుండా కొద్ది సేపటికే పేలిపోయింది. చెల్లాచెదురుకావడంతో  వంట గది నాశనమైంది. దీనిని మణిమేఘలై ఫొటో తీసి తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేశారు. కుక్కర్‌ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.  చదవండి: ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీల వెనుక ఆంతర్యమేమిటి? 

   

Advertisement
 
Advertisement
 
Advertisement