'రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానం' | congress mla komatireddy venkat reddy slams trs government | Sakshi
Sakshi News home page

'రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానం'

Oct 19 2016 3:24 PM | Updated on Oct 29 2018 8:31 PM

'రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానం' - Sakshi

'రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానం'

నల్లగొండ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం పర్యటించారు.

నల్లగొండ: నల్లగొండ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం పర్యటించారు. మార్కెట్ లో ఉన్న ధాన్యం నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానంగా మారిందని విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచడం అవసరమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement