మాచినేనిపల్లి పెద్దచెరువుకు గండి | break to pedda cheruvu in kurnool district | Sakshi
Sakshi News home page

మాచినేనిపల్లి పెద్దచెరువుకు గండి

Aug 30 2016 4:20 PM | Updated on Sep 4 2017 11:35 AM

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాచినేనిపల్లి పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది.

రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాచినేనిపల్లి పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చెరువు నిండింది. మంగళవారం మధ్యాహ్నం చెరువు వద్దకు వెళ్లిన రైతులు గండిపడిన విషయాన్ని గమనించారు. సమాచారాన్ని నీటిపారుగల శాఖ అధికారులకు తెలిపి గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement