బెంగళూరు బంద్ వాయిదా | Bangalore bandh postponed | Sakshi
Sakshi News home page

బెంగళూరు బంద్ వాయిదా

Jul 24 2014 2:06 AM | Updated on Sep 2 2017 10:45 AM

రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ ఈ నెల 26న కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ వాయిదా పడింది.

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ ఈ నెల 26న కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ వాయిదా పడింది. ఇదే కార్యక్రమాన్ని ఈ నెల 31న చేపట్టాలని నిర్ణయించినట్లు కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ బుధవారం ఇక్కడ తెలిపారు. కన్నడ సంఘాలతో పాటు చలన చిత్ర పరిశ్రమ, రచయితలు, సాహితీవేత్తలు, పౌర సంఘాలు సహా అందరూ బంద్ విజయం కోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement