మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం | accident at tirumala ghat road | Sakshi
Sakshi News home page

మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

Jan 3 2017 11:19 AM | Updated on Sep 5 2017 12:19 AM

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది.

తిరుమల:  తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 30 వ మలుపు వద్ద ఒక బైక్‌ డివైడర్‌ను ఢీకొంది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని రూయా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ట్రాఫిక్‌ ను పునరుద్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement