ఏసీబీకి పట్టుబడ్డ సివిల్ సప్లై ఏజీఎమ్ | ACB capture Civil Supply Department Assistant General Manager | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడ్డ సివిల్ సప్లై ఏజీఎమ్

Sep 23 2016 1:51 PM | Updated on Aug 17 2018 12:56 PM

సివిల్ సప్లై శాఖలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

సివిల్ సప్లై శాఖలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. స్టేజ్2 కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement