తిరుమలలో కొండచిలువ కలకలం | 8 meters python found in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొండచిలువ కలకలం

Sep 13 2016 11:41 AM | Updated on Sep 4 2017 1:21 PM

తిరుమలలో కొండచిలువ కలకలం

తిరుమలలో కొండచిలువ కలకలం

తిరుమలలో మంగళవారం ఓ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది.

తిరమల: తిరుమలలో మంగళవారం ఓ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. 8 అడుగుల కొండచిలువ కనిపించడం కలకలం సృష్టించింది. స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద స్థానికులు కొండచిలువను గమనించారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై పాములను పట్టేవ్యక్తికి సమాచారం అందించారు. అతను చాకచక్యంగా కొండచిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement