లోయలో పడ్డ వ్యాన్‌ | 7 died after van falls in gorge | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ వ్యాన్‌

May 27 2017 6:31 AM | Updated on Sep 5 2017 12:09 PM

ఊటీ-మేటిపాల్యం రహదారిలో వ్యాన్‌ లోయలో పడింది.

చెన్నై: ఊటీ-మేటిపాల్యం రహదారిలో వ్యాన్‌ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement