పెళ్లి బస్సు బోల్తా: 10 మందికి గాయాలు | 10 injured in bus accidndt at raptadu | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

May 18 2017 4:53 PM | Updated on Sep 5 2017 11:27 AM

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొళ్లపల్లి వద్ద పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.

రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొళ్లపల్లి వద్ద పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. హిందూపురం డిపోకు చెందిన బస్సు ఉరవకొండ నుంచి పాలసముద్రం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు టైరు పంక్చర్‌ కావడంతోనే బస్సు బోల్తాపడినట్లు ప్రాధమికంగా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement