విండీస్, ఇంగ్లండ్‌ రెండో వన్డే రద్దు | Windies and England cancel the second ODI | Sakshi
Sakshi News home page

విండీస్, ఇంగ్లండ్‌ రెండో వన్డే రద్దు

Sep 22 2017 12:00 AM | Updated on Sep 22 2017 10:02 AM

భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, విండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే రద్దయింది.

నాటింగ్‌హమ్‌: భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, విండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే రద్దయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 2.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ దశలో వచ్చిన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement