బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి: బీసీసీఐ కార్యదర్శి షిర్కే | Want BCCI to become more system-driven - Shirke | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి: బీసీసీఐ కార్యదర్శి షిర్కే

Jun 1 2016 12:27 AM | Updated on Sep 4 2017 1:21 AM

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి: బీసీసీఐ కార్యదర్శి షిర్కే

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి: బీసీసీఐ కార్యదర్శి షిర్కే

క్రికెట్‌లో అవినీతిని, ఫిక్సింగ్‌ను అరికట్టాలంటే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడమే మేలనే లోధా కమిటీ సిఫారసుకు తాను మద్దతు ఇస్తున్నట్లు...

క్రికెట్‌లో అవినీతిని, ఫిక్సింగ్‌ను అరికట్టాలంటే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడమే మేలనే లోధా కమిటీ సిఫారసుకు తాను మద్దతు ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే చెప్పారు. ‘బీసీసీఐ ఆటగాళ్లను ఎడ్యుకేట్ చేస్తుంది. కానీ వాళ్లమీద
 అనుక్షణం నిఘా పెట్టలేం. కాబట్టి లోధా కమిటీ ప్రతిపాదనను అమల్లోకి తెస్తే మేలనేది నా అభిప్రాయం’ అని షిర్కే తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement