మళ్లీ యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరపోవా | UN Goodwill Ambassador Sharapova again | Sakshi
Sakshi News home page

మళ్లీ యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరపోవా

Nov 11 2016 11:14 PM | Updated on Sep 28 2018 7:47 PM

మళ్లీ యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరపోవా - Sakshi

మళ్లీ యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరపోవా

డోపింగ్ ఆరోపణలతో ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మరోసారి ఐక్యరాజ్య సమితి

డోపింగ్ ఆరోపణలతో ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మరోసారి ఐక్యరాజ్య సమితి గుడ్‌విల్ అంబాసిడర్ కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌తో షరపోవాపై కొనసాగుతున్న 15 నెలల నిషేధం ముగుస్తుంది.

ఆ తర్వాత తను ఈ బాధ్యతలను చేపడుతుంది. డోప్ పరీశక్షలో నిషేధిత మెల్డోనియం ఆనవాళ్లు కనిపించడంతో ఈ ఏడాది మార్చిలో ఆమెపై రెండేళ్ల నిషేధం విధించారు. దీంతో తమ తొమ్మిదేళ్ల అనుబంధాన్ని యూఎన్ తెగదెంపులు చేసుకుని షరపోవాపై సస్పెన్షన్ విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement