ఫెర్గూసన్‌కు కరోనా లేదు...  | There Is No Corona For Luke Ferguson | Sakshi
Sakshi News home page

ఫెర్గూసన్‌కు కరోనా లేదు... 

Mar 15 2020 3:35 AM | Updated on Mar 15 2020 3:35 AM

There Is No Corona For Luke Ferguson - Sakshi

సిడ్నీ: న్యూజిలాండ్‌ పేసర్‌ లూకీ ఫెర్గూసన్‌కు కరోనా లేదని తేలింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తొలి వన్డే అనంతరం తనకు గొంతు నొప్పి ఉందని ఫెర్గూసన్‌ చెప్పడంతో అతడికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో కరోనా లేదని తేలడంతో అతడు న్యూజిలాండ్‌ వెళ్లడానికి మార్గం సుగమం అయింది.

Advertisement
 
Advertisement
Advertisement