అక్టోబర్ 2 నుంచి టెన్నిస్ టోర్నీ | tennis tourny starts from october 2nd | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2 నుంచి టెన్నిస్ టోర్నీ

Sep 29 2016 10:55 AM | Updated on Sep 4 2017 3:31 PM

శ్రీజ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది.

సాక్షి, హైదరాబాద్: శ్రీజ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. అండర్-8, అండర్-16 బాలబాలికలు, మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.

 

ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టోర్నమెంట్ డెరైక్టర్ పి. విజయ్ భాస్కర్ రెడ్డి (9642711188)ను సంప్రదించవచ్చు.  

 

Advertisement
 
Advertisement
Advertisement