17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్ | tennis tourny started very soon | Sakshi
Sakshi News home page

17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్

Dec 15 2016 10:44 AM | Updated on Sep 4 2017 10:48 PM

టెన్నిస్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది.

సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. ఇందిరాపార్క్ వేదికగా పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.

 

గురువారం లోపు ఎంట్రీలు పంపించాలి. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం 9246365620, 9000225533 నంబర్లలో సంప్రదించవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement