టి. సుబ్బరామిరెడ్డి సానియామీర్జాను సన్మానించారు | t. subbi rami reddy Honored by sania mirza | Sakshi
Sakshi News home page

టి. సుబ్బరామిరెడ్డి సానియామీర్జాను సన్మానించారు

Dec 23 2015 1:23 AM | Updated on Sep 3 2017 2:24 PM

టి. సుబ్బరామిరెడ్డి   సానియామీర్జాను సన్మానించారు

టి. సుబ్బరామిరెడ్డి సానియామీర్జాను సన్మానించారు

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ డబుల్స్ నంబర్‌వన్ సానియామీర్జాను రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించారు.

 న్యూఢిల్లీ: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ డబుల్స్ నంబర్‌వన్ సానియామీర్జాను రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్‌తో పాటు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, నటుడు రానా కూడా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement