నేటి క్రీడా విశేషాలు | Sports Bulletin 07 August 2019 Sakshi news | Sakshi
Sakshi News home page

నేటి క్రీడా విశేషాలు

Aug 7 2019 2:53 PM | Updated on Aug 7 2019 2:56 PM

Sports Bulletin 07 August 2019  Sakshi news

పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌పై  7 వికెట్లతో భారత్‌ ఘన విజయం సాధించింది. యాషెస్‌ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌ను ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి స్మిత్‌ ఏమాత్రం తీసిపోడని అన్నాడు.ఇప్పటికే యాషెస్‌ తొలి టెస్టులో ఘోర పరాజయంతో డీలాపడ్డ ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరిన్ని క్రీడా విశేషాల కోసం కింది వీడియోని వీక్షించండి. 

Advertisement
 
Advertisement
Advertisement