సాఫ్ట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా కపిల్ వర్మ | Softball team captain Kapil Verma | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా కపిల్ వర్మ

Aug 8 2013 12:41 AM | Updated on Sep 1 2017 9:42 PM

జాతీయ ఫెడరేషన్ కప్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు ఎన్.కపిల్ వర్మ సారథ్యం వహిస్తాడు.

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ ఫెడరేషన్ కప్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు ఎన్.కపిల్ వర్మ సారథ్యం వహిస్తాడు. ఈ పోటీలు ఈ నెల 9 నుంచి 11 దాకా అమృత్‌సర్‌లోని గురునానక్ యూనివర్సిటీలో జరుగుతాయి. 

జట్టు: ఎన్.కపిల్ వర్మ (కెప్టెన్), నాగరాజ్, రాహుల్, ఉదయ్ కుమార్, దయాకర్, సాయి తరుణ్, మధుసూదన్ గౌడ్, వినయ్ బాబు, నాగేందర్, వెంకట అనిరుతి, హేమంత్‌రెడ్డి, శివాజీ నానక్, కన్నా, చంద్రశేఖర్, సుమంత్‌రెడ్డి, జి.జ్ఞానేంద్రరెడ్డి, ప్రేమ్ కుమార్ యాదవ్ (కోచ్), వెంకటేశ్వర్ (మేనేజర్).
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement