ఎసెల్ గ్రూప్ లీగ్ వస్తే కాదనలేమేమో! | sl group of companies | Sakshi
Sakshi News home page

ఎసెల్ గ్రూప్ లీగ్ వస్తే కాదనలేమేమో!

Jun 20 2015 1:08 AM | Updated on Sep 3 2017 4:01 AM

ఎసెల్ గ్రూప్ లీగ్ వస్తే కాదనలేమేమో!

ఎసెల్ గ్రూప్ లీగ్ వస్తే కాదనలేమేమో!

ఐసీసీకి పోటీగా త్వరలో ప్రారంభం కానున్న ఎసెల్ గ్రూప్ వారి రెబెల్ లీగ్‌లో ఉన్న భారీ డబ్బు

 ఐసీసీకి పోటీగా త్వరలో ప్రారంభం కానున్న ఎసెల్ గ్రూప్ వారి రెబెల్ లీగ్‌లో ఉన్న భారీ డబ్బు క్రికెటర్లను ఆకర్షించడం ఖాయమని డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. దేశం తరఫున ఆడటం అందరికీ గర్వకారణమే అయినా... పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంటే ఎవరూ కాదనలేరని, అలా ఎవరైనా చెబితే అది ఆత్మవంచన అవుతుందన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement